Australia stand-in skipper David Warner took a stunning catch while running back to dismiss his Sunrisers Hyderabad teammate Shikhar Dhawan for 2 in the second T20I in Guwahati. <br />ఒక్క విజయం సాధిస్తే చాలు కోహ్లీసేనకు సవాల్ విసురుతాం' రెండో టీ20కి ముందు మీడియా సమావేశంలో పాల్గొన్నప్పుడు ఆస్ట్రేలియా కెప్టెన్ డేవిడ్ వార్నర్ చెప్పిన మాటలివి. తాను చెప్పినట్లే గువహటి వేదికగా జరిగిన రెండో టీ20లో ఆతిథ్య భారత్‌పై ఆసీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
